1.రాజకీయాలు నీ ఫుడ్ లొ ఉంటుంది .......నువ్వు పడుకొనె బెడ్ లొ వుంటుంది .......కాని నా బ్లెడ్ లొనె వుంటుంది రా ....bloody fool
2.ఫ్లూట్ జింక ముందు ఊదు .......సింహం ముందు కాదు ........
3.నీకు బీపి వస్తె నీ PA వనుకుతుందెమొ ......కాని నాకు బీపి వస్తె AP వొనుకుద్ది 4.నాకు violence కి license దొరికితె ఎక్కడ nuisance చెయ్యడానికి ఎవ్వడూ మిగలడు .......కనంచూపు మెరంతా సైలెంసే..........................
5.నాకు ఒక bad habit వుంది ....life లొ కొన్నిటిని వినకూడదు, చూదకూడదు అనుకుంటా ........పొరపాటున అవి నా కంటికి కనిపించిన ,చెవికి వినిపించిన టెంపర్ లేచుద్ది .
6.ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్ .......నెనొకడికి యెదురెల్లిన వదికే రిస్క్ ...........తొక్కిపదెస్తా....
7.నువ్వు భయపడితె భయపడ్డానికి voter ని అనుకున్నవా బే ..............shooter ని .........కాల్చి పారెస్తా.....నా కొడక
8.seat కాదు కదా ........assembly gate కూడ దాటనివ్వను ..............

No comments:
Post a Comment