1. నాకొంచo తిక్కుంది కాని దానికొలెక్కుంది .
2.బలం లెని మనిషి ఉంటాడెమొ గాని ,బలహీనత లెని మనిషి ఉండడు .
3.నేను టైం ని నమ్మను నా టైమింగ్ ని నమ్ముతాను .
4.ఒరయ్ ఆడికి బయపడి మూస్తారా , నాకు బయపడి తీస్తారా?
5.వాడు నా FAN ,నేను చెపినా ఒకటే నా FAN చెప్పినా ఒకటే.............
6.నాకు నేనె పొటి నాతొ నాకె పోటి ....
7.నేను ట్రెంద్ ని FOLLOW అవ్వను ,ట్రెండ్ సెట్ చేస్తా.......
8.చరిత్రల గురించి చెత్తబుత్తలగురించి పట్టించుకోను ..............
9.పాపులారిటి ఎముందిలే.....passing cloud లాంటిది ....వాతావరణం వేడెక్కితే వెన్నై కరిగిపొతుంది ,నెను ఆకాశం లాంటి వాడిని ఉరుమొచ్హినా,మెరుపొచ్హినా,పిడుగొచ్హినా నెను ఎపుడూ ఒకేలా వుంటాను .
10.పాట వచ్హి పదెళ్ళయింది .....అయినా power తగ్గలా..................
11.ఒరెయ్ ఒక అమ్మాయి వారనికి పడుద్ది ,ఇంకొ అమ్మాయి నెలకు పడుద్ది ,మరొ అమ్మయి సoవత్సరానికి పడుద్ది .......final గా ఎ అమ్మయి ఐనా మొగాడికి పడాలి పడుద్ది .......అది స్రుష్టీ రహస్యం రా..........
12.content వుండొడికి cut-out చాలురా...
.............................................................................0.......................................................................................................................................